ముగించు

సైనిక సంక్షేమ శాఖ

శాఖ యొక్క పాత్ర మరియు కార్యచారణము :

ప్రభుత్వసైనిక సంక్షేమవిభాగము కేంద్ర ప్రభుత్వ అధీనములోని రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనము క్రింద ఉన్న హోమ్ శాఖ (అంతర్గత మంత్రిత్వ శాఖ) యొక్క పరిపాలన వ్యవస్థ క్రింద పని చేయుచున్నది.  ఈ కార్యాలయము యొక్క ముఖ్య ఉద్దేశము భారత సైన్యములో పని చేయు చున్న ఉద్యోగులు, వారి కుటుంబములు, వారి మీద ఆధారపడిన వారు మరియు వారి కుటుంబములు సంక్షేమము కొరకు పనిచేయుట.

పధకాలు/కార్యకలాపాలు /కార్యాచరణ ప్రణాళిక:

అభివృద్ధి కార్యకలాపాలు:

విరామ సైనికోద్యగులు, వారి విధవరండైన భార్యలు మరియు వారిపై ఆధారపడేవారు వివివ్ద రకములైన ఆహార్వులు పేదరికపు గ్రాంటు, దిన సంస్కారముల కొరకు గ్రాంటు,వివాహమునకు గ్రాంటు, అనాధ బిడ్డల గ్రాంటు, గృహ అభివృది పనుల గ్రాంటు, ఆరోగ్య గ్రాంటు పైరకముల ఖర్చులన్నీ కొరకు పైన ఇయ్యబడిన సైటుల ద్వరా అన్ లైన్ లో దరఖాస్తులు చేసుకొనవచ్చు.

సంబందిత అధికకరుల వివరములు :
క్రమ సంఖ్య హోదా పేరు మరియు చిరునామా టెలిఫోన్ సంఖ్య చరవాణి సంఖ్య ఈ-మెయిల్
1 సంచాలకులు కామాండర్ (రిటైర్డ్) ఎం.వి.ఎస్. కుమార్ సైనిక సంక్షేమము ఆంధ్ర ప్రదేశ్ 32-14-2C మేఘల్రజపురం, శివాలయం దెగ్గర విజయవాడ-520010 0866 – 2471233  / 2473331 9177000036 sainikwelfare-ap[at]nic[dot]in
apsainik[at]gmail[dot]com
2 సహాయ సంచాలకులు  సహాయ సంచాలకులు, సైనిక సంక్షేమము ఆంధ్ర ప్రదేశ్ 32-14-2C మేఘల్రజపురం, శివాలయం దెగ్గర విజయవాడ-520010 0866 – 2471233  / 2473331 sainikwelfare-ap[at]nic[dot]in
apsainik[at]gmail[dot]com
ముఖ్యమైన లింకులు :
  1. https://www.apsainik.org.in
  2. http://ksb.gov.in/
  3. https://www.dgrindia.com/